ఒక వేళ రాష్ట్రం విభజించ వలసి వస్తే ...మీ నివేదిక సమగ్రంగా వుంది.. అన్ని ద్రుహ్క్కోణాలలో విస్లేషణ వుంది.విద్యావంతుల మేధస్సు నుండి ఉద్భవించిన ఓ సమగ్రత వుంది . శాస్త్రీయ సంక్లిష్టలను విడదీసి పరిష్కరించే ఓ సౌలభ్యత వుంది.అందుకే నాకు నచ్చింది. సీమాంధ్రుల ఆవేదన ముఖ్యంగా ...ప్రస్తుత రాజధానిలో కేంద్రీకరించబడిన ఉపాధి అవకాశాల గురించి, కేంద్ర, కేంద్ర రంగ పరిశ్రమలలో వున్నా లక్షల ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలుగా తమ కు లభించే తమ వంతు కోటా పరాయి రాష్ట్రీయునిగా ఎకొద్ది శాతానికో సర్డుకోవలసిన స్థితి కలుగుతుందని ఆవేదన, సీమాన్ధ్రలో పరిశ్రమలు లేకపోవడం ...కేంద్ర నిర్ణయం తమను అనాధలుగా, సవతి బిడ్డలుగా వీధిలోకి త్రోసిన భావనలో కలిగిన దుగ్ధ, అరవ ఏళ్ళలో రాజధానితో సీమాన్ధ్రలోని గ్రామ గ్రామానికి ప్రతీ కుటుంబానికీ ఏర్పడిన అనుబంధం వదులుకోవలసి వస్తుందన్న మనోవేదన. మనది కాకుండా పోతుందన్న ఆక్రోశం పరిశ్రమల శూన్యతలో భవిష్యత్తులో ఉపాధి కరువై భావితరాలవారు ఎటువంటి దుర్భాల పరిస్థితులకు లోనౌటారో యని తలుచుకొని చితిస్తున్నారు. ఏదేమైనా రాజకీయ నైచ్యత లో తీసుకొనే నిర్ణయాలు ప్రజల భౌతిక మనో స్థితిగతులపై ఎంతటి దారుణ ప్రభావాలకు గురి చేస్తుందో మన రాష్ట అప్రజాస్వామిక విభజన నిర్ణయం ఓ ఉదాహరణ. ....keep it up...శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు (కనకాంబరం)
ఒక వేళ రాష్ట్రం విభజించ వలసి వస్తే ...మీ నివేదిక సమగ్రంగా వుంది.. అన్ని ద్రుహ్క్కోణాలలో విస్లేషణ వుంది.విద్యావంతుల మేధస్సు నుండి ఉద్భవించిన ఓ సమగ్రత వుంది . శాస్త్రీయ సంక్లిష్టలను విడదీసి పరిష్కరించే ఓ సౌలభ్యత వుంది.అందుకే నాకు నచ్చింది.
ReplyDeleteసీమాంధ్రుల ఆవేదన ముఖ్యంగా ...ప్రస్తుత రాజధానిలో కేంద్రీకరించబడిన ఉపాధి అవకాశాల గురించి, కేంద్ర, కేంద్ర రంగ పరిశ్రమలలో వున్నా లక్షల ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రజలుగా తమ కు లభించే తమ వంతు కోటా పరాయి రాష్ట్రీయునిగా ఎకొద్ది శాతానికో సర్డుకోవలసిన స్థితి కలుగుతుందని ఆవేదన, సీమాన్ధ్రలో పరిశ్రమలు లేకపోవడం ...కేంద్ర నిర్ణయం తమను అనాధలుగా, సవతి బిడ్డలుగా వీధిలోకి త్రోసిన భావనలో కలిగిన దుగ్ధ, అరవ ఏళ్ళలో రాజధానితో సీమాన్ధ్రలోని గ్రామ గ్రామానికి ప్రతీ కుటుంబానికీ ఏర్పడిన అనుబంధం వదులుకోవలసి వస్తుందన్న మనోవేదన. మనది కాకుండా పోతుందన్న ఆక్రోశం పరిశ్రమల శూన్యతలో భవిష్యత్తులో ఉపాధి కరువై భావితరాలవారు ఎటువంటి దుర్భాల పరిస్థితులకు లోనౌటారో యని తలుచుకొని చితిస్తున్నారు. ఏదేమైనా రాజకీయ నైచ్యత లో తీసుకొనే నిర్ణయాలు ప్రజల భౌతిక మనో స్థితిగతులపై ఎంతటి దారుణ ప్రభావాలకు గురి చేస్తుందో మన రాష్ట అప్రజాస్వామిక విభజన నిర్ణయం ఓ ఉదాహరణ. ....keep it up...శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు (కనకాంబరం)